NLG: జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో చిట్యాల మండలం ఏపూరు జెడ్పీ హెచ్ఎస్ 9th విద్యార్థి ఈశ్వర్ ప్రథమ బహుమతిని పొందారు. ఈశ్వర్‌కు డీఈవో భిక్షపతి బహుమతి అందజేశారు. రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శించేందుకు ఈశ్వర్ ఎంపికయ్యారు. హెచ్ఎం మోహన్ రెడ్డి, గైడర్ గోపాల్ పాల్గొన్నారు.