BHPL: భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారీగా ఎలక్టోరల్ రోల్ ముసాయిదా పై చర్చించేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు BHPL ఐడీవోసీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరై సలహాలు, సూచనలు అందజేయాలని కోరారు.