ఫాల్కన్ స్కామ్ కేసులో ఫాల్కన్ ఎండీ అమర్‌దీప్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో గల్ఫ్ నుంచి ముంబై వచ్చిన అమర్‌దీప్‌ను అరెస్టు చేశారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల స్కామ్ చేశాడని, MNC కంపెనీలో పెట్టుబడుల పేరుతో వసూళ్లు చేసినట్లు సమాచారం. తెలంగాణ పోలీసులు ఇప్పటికే అమర్‌దీప్‌పై LOC జారీ చేశారు.