MBNR: ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా జిల్లాకు చెందిన బాదిగే శివప్రసాద్ ఎన్నికయ్యారు. శంషాబాద్లో జరిగిన 44వ రాష్ట్ర మహాసభల్లో ఈ నియామకం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని, పాఠశాల, కళాశాలల్లో ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.