RR: నిషేధిత చైనా మాంజాను విక్రయించినా, ఉపయోగించినా చర్యలు తప్పవని షాద్నగర్ పట్టణ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని దుకాణాలపై ప్రత్యేక నిఘా ఉంచామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి మాంజాను విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.