KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నేటి నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు పీజీ 3వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వీసీ వెంకటబసవరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం మూడు పరీక్ష కేంద్రాల్లో రెగ్యులర్గా 487, సప్లిమెంటరీ 33 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.