VKB: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సూచించారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు కొంపల్లి కాలనీలో బీఆర్ఎస్ నాయకులతో మాజీ ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. వికారాబాద్ మున్సిపల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొంది మున్సిపల్ ఛైర్మన్ కైవసం చేసుకోవాలన్నారు.