MDK: మాసాయిపేట మండలం నడిమి తండా గ్రామ శివారులో చిరుత పులి సంచారంతో స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సర్పంచ్ రాము ఫిర్యాదుతో అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని పరిశీలించారు. రాత్రి వేళల్లో ఎవరూ పొలాల వద్దకు వెళ్లవద్దని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.