ఇది మనవడు, నానమ్మ కథ. ప్రభాస్‌లోని కామెడీ కోణాన్ని చూపించేందుకు దర్శకుడు మారుతి ప్రయత్నించాడు. మాస్ ఆడియన్స్ కోసం చేసిన విన్యాసాలు మెప్పించలేదు. స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్ ఆకట్టుకోలేదు. ప్రభాస్ నటన, సుదీర్ఘంగా సాగే పతాక సన్నివేశాలు హైలైట్. కనకరాజు పాత్రలో సంజయ్ దత్ ఆడే మైండ్‌గేమ్, ఆ పాత్ర హీరోకి సవాల్ విసిరే తీరు సినిమాని నిలబెట్టాయి. రేటింగ్ 2.75.