అన్నమయ్య: తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు శుక్రవారం రాజంపేట నియోజకవర్గ కార్యాలయంలో చమర్తి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు చమర్తి జగన్ మోహన్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కారానికి అర్జీలు స్వీకరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పార్టీ క్యాడర్ సమావేశం జరగనుంది.