KMM: నేలకొండపల్లి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వున్నాం బ్రహ్మయ్య మాతృమూర్తి వున్నాం అచ్చమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్, వెంటనే బ్రహ్మయ్యకి ఫోన్ చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.