W.G: ఆకివీడు మాదివాడలో కొలువై ఉన్న శ్రీ దానేశ్వరి అమ్మవారి 26వ వార్షిక మహోత్సవాలు ఈ నెల 9 నుంచి 13 వరకు జరుగుతాయని ఆలయ కమిటీ పేర్కొంది. 9న చీర, సారెలతో ఉత్సవం ప్రారంభమవుతుంది. 13న అమ్మవారి సంబరం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. 18న అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు. వార్షిక మహోత్సవాలకు పెద్ద ఎత్తున ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది.