కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో నూతన తహసీల్దార్‌గా బాధితులు స్వీకరించిన మహేందర్ కుమార్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల పట్ల ఎల్లా వేళల మీకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఎమ్మార్వో రాజ నరేందర్ గౌడ్ బదిలీపై వెళ్ళారు.