ADB: గుడిహత్నూర్ మండలంలోని డొంగర్‌గావ్ గ్రామ ఉప సర్పంచ్‌గా ఎన్నికైన కొత్తూరి రవి బుధవారం సర్పంచ్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీని వీడి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు వార్డు మెంబర్లు దాదాసాహెబ్, గోపాల్, సునీల్ లతో పాటు మద్దతుదారులు పార్టీలో చేరారు.