NZB: ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలుపొందిన మున్నూరు కావు సామజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను సన్మానించనున్నట్లు మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ తెలిపారు. నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు ప్రజాప్రతినిధులను రేపు అదివారం తేదీన RR చౌరస్తా నుంచి భారీ ర్యాలీ ఉంటుందన్నారు.