NZB: బోధన్ పట్టణంలోని తట్టుకోడ్ గల్లీలోని 31వ వార్డులో నివాసాల మధ్య ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఐదు నెలలుగా అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో చూద్దాం చేద్దాం అనే మాటలే తప్ప విరిగిన స్తంభాన్ని సరిచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.