అన్నమయ్య: సుండుపల్లె విరూపాక్ష, చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో సోమవారం హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. RSS స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హిందువులు భక్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.