WGL: నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రేపు పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట పట్టణ పరిధిలో 30 వార్డుల BRS పార్టీ అభ్యర్థుల గెలిపించుకొని మున్సిపాలిటీ లో గులాబీ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.