WNP: కొప్పునూరు గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి ఎస్సీ సబ్ ప్లాన్లు రూ.50 లక్షలు రూపాయలు నిధులు మంజూరయ్యాయి. వాటి నిర్మాణానికి ఇవాళ సర్పంచ్ వడ్డేమాన్ బిచ్చన్న, ఉప సర్పంచ్ అగ్గన్న,సుదర్శన్ రెడ్డి, ఐదో వార్డ్ మెంబర్ తలారి నిర్మల,సీనియర్ నాయకుడు జంగా బీచుపల్లి యాదవ్ పాల్గొని భూమి పూజ చేశారు.