SRD: జిన్నారం మున్సిపల్ కేంద్ర శివారులోని తాంబేలు గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న జీవన జ్యోతిలింగ శివాలయానికి మున్సిపల్ వాసి యాదం రమాదేవి నరహరి గుప్త దంపతులు రూ. 35 వేలు విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్మాణంలో భాగస్వాములైన దంపతులకు ఆలే కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.