MBNR: జిల్లాకేంద్రంలోని తిరుమల దేవుని గుట్ట వద్ద రైల్వే ట్రాక్‌పై రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు అయినట్టు ఎంపీడీకే అరుణ వెల్లడించారు. గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంతోష్ శ్రీ వాస్తవతో మాట్లాడినట్టు ఎంపీ పేర్కొన్నారు. ఆయన టీడీగుట్ట ROB తోపాటు దేవరకద్రలో లెవెల్ పాసింగ్ కూడా మంజూరు చేసినట్టు పేర్కొన్నారు.