AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో’ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాల సభా ప్రాంగణంలో స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. కాసేపట్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు.