SRD: గత ఏడేళ్లుగా మా ఊరి క్రీడా ప్రాంగణం అధ్వానంగా మారిపోయింది. దీని కారణంగా యువత ఎలాంటి ఆటలు నిర్వహించడం లేదు. ఈ విషయం గ్రామ సర్పంచ్, మండల అధికారులకు పలు మార్లు విన్నవించిన ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిని బాగుచేయాలని యువత కోరుకుంటుంది.