KRNL: పేద బ్రాహ్మణుల మరణానంతరం కర్మకాండల నిర్వహణకు ‘గరుడ’ పథకాన్ని ప్రవేశపెట్టి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు, పవన్ కు శుక్రవారం బీజేపీ నాయకులు వెల్లాల మధుసూధన శర్మ, కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణులు, అర్చక పురోహితుల సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యే పార్థసారధి కృషి అభినందనీయం అన్నారు.