W.G. టీడీపీ పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న తణుకు నియోజకవర్గ యూనిట్ ఇంఛార్జ్‌లు, బూత్ ఇంఛార్జ్‌లకు ‘ఉత్తమ కార్యకర్త’ పురస్కారాలను ఈరోజు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారా లోకేష్ పంపిన ప్రశంసాపత్రాలను కార్యకర్తలకు అందజేశారు. మీ కృషి పార్టీకి కొండంత బలం అన్నారు.