AP: YCP చీఫ్ జగన్ పదేపదే బెంగళూరు వెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీమంత్రి యనల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంపై కుట్రల అమలుకు జగన్ బెంగళూరులో ఆఫీస్ పెట్టారని ఆయన ఆరోపించారు. బెంగళూరు జగన్ స్వస్థలం కానప్పుడు.. పదేపదే అక్కడకు వెళ్లడం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అక్కడే జగన్ తన అక్రమ సంపదనను దాచిపెట్టారని ప్రజలు అనుమానిస్తున్నారని యనమల పేర్కొన్నారు.
Tags :