AP: అమరావతిపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వ DPR ప్రకారం అమరావతికి లక్ష కోట్లు కావాలి. మరో 50 వేల ఎకరాలకు ఇంకో రూ.లక్ష కోట్లు కావాలి. రూ.2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా?. తొలి దశ పూలింగ్ రైతులకే న్యాయం చేయలేదు. మౌలిక వసతుల కోసం ఎకరానికి రూ.2 కోట్లు ఖర్చు అవుతుంది’ అని పేర్కొన్నారు.