BHPL: జిల్లాలోని పలు MRO కార్యాలయాల్లో ఆధారాలు లేకుండా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఆధారాలు లేకుండా పత్రాలు మంజూరు చేసిన విషయంపై తీవ్రంగా ఆరాతీస్తున్నారు. ముఖ్యంగా గుండ్రాతిపల్లి సర్పంచ్ కి లేబర్ కార్డు ఆధారంగా కులపత్రం అప్లోడ్ చేసిన మీసేవా నిర్వాహకుడిపై రేగొండ MRO కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.