KNR: శంషాబాద్‌లో మంగళవారం 44 రాష్ట్ర ఏబీవీపీ మహా సభ సమావేశాలు జరిగాయి. 2026 సంవత్సరానికి ఏబీవీపీ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రకటించారు. హుజురాబాద్‌కు చెందిన గోస్కుల విజయ్‌కి నూతన కార్యవర్గంలో రాష్ట్ర SFD కో కన్వీనర్‌గా ఎన్నిక కావడం జరిగింది. ఆయనను ఏబీవీపీ సభ్యులు, తదితరులు అభినందించారు.