HYD సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (SCADA) పరిధి విస్తరించనుంది. గ్రేటర్ HYDలోని 33/11 కేవీ ఉపకేంద్రాల్లో ప్రస్తుతం 222 మాత్రమే SCADA పరిధిలో ఉన్నాయి. వచ్చే మార్చి నాటికి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మిగిలిన 146 ఉపకేంద్రాలను కూడా SCADA పరిధిలోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు.