KDP: మైదుకూరు నియోజకవర్గంలో భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ అన్నారు. బుధవారం కడప నగరంలోని గెస్ట్ హౌస్లో జిల్లా రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. అసైన్డు భూముల బోగస్ గుర్తింపు ప్రక్రియపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. భూమిలేని నిరుపేదలను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.