TG: శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో హిల్ట్ పాలసీ, తెలంగాణ రైజింగ్-2047పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. జీఎస్టీ, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులను శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన జీఎస్టీ, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులపై ఉభయసభల్లో యథావిధిగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగనుంది.