CTR: శ్రీకృష్ణదేవరాయల 555వ జయంతి వేడుకలను ఈ నెల 17న కుప్పంలో ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీకృష్ణదేవరాయల బలిజ సేవా సంఘం అధ్యక్షుడు గోపీనాథ్ తెలిపారు. శాంతిపురంలో నిర్వహించిన సమావేశంలో బలిజ కులస్తులను ఆహ్వానించారు. కుప్పం చెరువు కట్ట నుంచి భారీ బైక్ ర్యాలీతో ఆర్టీసీ బస్టాండ్ వద్ద జయంతి వేడుకలు జరుగుతాయని చెప్పారు.