HYDలో బాలానగర్ క్రాస్ రోడ్డు, గండి మైసమ్మ ఏరియాలో స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఓవర్ లోడ్ వెహికిల్స్, లైసెన్స్, టాక్స్ పర్మిట్ లేని వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.MVI యాక్ట్ ప్రకారంగా 11 కేసు నమోదు చేసి, రూ.4,37,000 జరిమానా విధించినట్లు బృందం వెల్లడించింది.