AP: విశాఖపట్నంలోని HPCL రిఫైనరీ పనితీరును ప్రధాని మోదీ కొనియాడారు. ఈ రిఫైనరీ భారత ఇంధన భద్రతకు మరింత వేగాన్ని చేకూరుస్తుందని ఆయన అభినందించారు. ఇంధన రంగంలో భారత్ ‘ఆత్మనిర్భర్’ సాధించేందుకు ఈ రిఫైనరీ ఎంతో దోహదపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు