యూత్‌ఫుల్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘జిగ్రీస్’ మూవీ 2025 NOV 14న రిలీజై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం సన్‌నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో ‘మ్యాడ్’ ఫేమ్ రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వాకా, ధీరజ్ ఆత్రేయ కీలక పాత్రలు పోషించారు. హరీష్ రెడ్డి ఉప్పుల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.