వేపాకులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. మొటిమలు, చర్మ వ్యాధులను తగ్గిస్తాయి. చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. గాయాలు త్వరగా మానడంలో సహాయపడుతాయి. వేపకర్రతో పళ్లు తోమడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. వేప నూనె లేదా పేస్ట్ కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.