KRNL: విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడనీయబోమని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కర్నూలులో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన, నూతనంగా నియమితుడైన కొరకంచి రవికుమార్‌ను అభినందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. వైసీపీ పాలనలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని విమర్శించారు.