SRPT: కోదాడ పట్టణలోని చెరువు కట్ట ప్రాంతంలో గ్రీన్ ట్రిబ్యునల్ పేరు మీద నోటీసులు అందుకున్న పలు ప్రాంతాలలో, గురువారం కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటించి అక్కడి నివాసితులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు రాగానే నోటీసుల పేరుతో కాంగ్రెస్ పార్టీ దొంగ నాటకాలు ఆడుతున్నారు.