SRCL: హైదరాబాద్లోని ఇందిరా పార్కుకు ధర్నాకు వెళ్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను ఇల్లంతకుంట పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టును కార్మికులు తీవ్రంగా ఖండించారు. వారు మాట్లాడుతూ.. మధ్యాహ్నం భోజనం కార్మికులకు రూ.10,000 జీతం ఇస్తామని చెప్పినా, కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. అరెస్ట్ అయిన వారిలో రేణుక, దేవక్క, వసంత, సుశీల ఉన్నారు.