NGKL: జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌ను ప్రముఖ రచయితలు సుబ్బయ్య, రమేశ్ బాబు, వాహిద్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో సాహిత్యాభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల ప్రోత్సాహంపై చర్చించారు. యువతలో పఠనాసక్తిని పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఈ భేటీలో వివరించారు.