AP: గన్నవరం ఎయిర్పోర్టులో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గన్నవరం నుంచి విమానం తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. దీంతో అధికారులు హైదరాబాద్కు సర్వీసును నిలిపివేశారు. ఈ విమానంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నట్లు సమాచారం.