JGL: బుగ్గారం మండల కేంద్రంలో నిన్న ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. రంజాన్ పండుగ సందర్భంగా, రంజాన్ తోఫా పంపిణీలో తహశీల్దార్, ఎంపీడీవో, దళిత మహిళా సర్పంచ్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొన్నారు.