HYD: కొండాపూర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. విందులో BRS ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పాల్గొన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రంలో మైనార్టీలకు రంజాన్ కానుకగా తోఫా అందజేసిందన్నారు. ఈ ప్రభుత్వం గత సంవత్సరం ఇవ్వని రంజాన్ తోఫా.. GHMC ఎన్నికల కోసమే పంపిణీ చేస్తుందని విమర్శించారు.