షారుక్ ఖాన్, నయనతార కాంబినేషన్లో తెరకెక్కిన 'జవాన్' సినిమా విడుదలకు రెడీ అవుతోంది.
జవాన్ సినిమాకి సంబంధించిన నయనతార యాక్షన్ లుక్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.