SRD: సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ముందు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయడం లేదు. దీంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ట్రాఫిక్ సిగ్నల్స్‌కు మరమ్మతు చేయించాలని విన్నవించినా, పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.