BHPL: రేగొండ (M) లో ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల మండల అధ్యక్షుడు పున్నం రవి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా JAC కన్వీనర్ పైడిపల్లి రమేష్ హాజరై, మాట్లాడారు. ఈ నెల 18న హైదరాబాద్లోని తార్నాక్లో మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగే సభకు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న హామీలను అమలు చేయాలన్నారు.