MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇంటి యజమానులు, వ్యాపారులు అన్ని రకాల పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ అధికారులు సిబ్బంది కోరారు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో అధికారుల ఆదేశాల మేరకు వారు బుధవారం పట్టణంలోని వ్యాపారులు, యజమానులు అన్ని పన్నులు వసూలు చేశారు. మార్చి 31 లోపు 100% పన్నులు వసూలు చేస్తామన్నారు.