WNP: ఇటీవలే మున్సిపల్ ఛైర్మన్గా అక్కి శ్రీనివాస్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంగళవారం మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కురుమూర్తి, మహేష్ గోనెల, బాలస్వామి, భీముడు, బాలస్వామి గోనెల, సహదేవుడు, తిరుపతి, రాజశేఖర్, శ్రీనివాసులు, శివ, వెంకటేష్, కాశీ తదితరులు పాల్గొన్నారు.