SRD: న్యాల్కల్ మండలం ముంగి గ్రామానికి చెందిన S. శ్రీనివాస్ రెడ్డికి (CMRF) ద్వారా మంజూరైన రూ.1,75,000 LOC పత్రాన్ని ఆదివారం హైదరాబాద్లో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పేద ప్రజలకు నాణ్యమైన ఆస్పత్రి వైద్యం అందేందుకు అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వం CMRF ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.